In the second instalment of delivering YSR Pension Kanuka at the beneficiaries’ doorstep, the State government disbursed 87.5 per cent of the pensions on the first day of the month, despite it being a Sunday.
#Pensions
#YSRPensionKanuka
#beneficiariesdoorstep
#apcmjagan
#YSRCPMinisterKannababu
#volunteers
#andhrapradesh
#wardvolunteers
లబ్ధిదారులకు వారి ఇంటి వద్దనే పింఛన్లు అందజేయడం ఒక అద్భుతమని వైఎస్సార్‌సీపీ మంత్రి కన్నబాబు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన వలంటీర్ల వ్యవస్థ తమ సత్తా చాటిందని ప్రశంసించారు. ఒక్క రోజులోనే 87.61 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి అయిందని తెల్లవారకముందే తలుపు తట్టి పెన్షన్లు అందజేశామన్నారు.